ABCD లో అంతు చిక్కని ప్రశ్న వేసిన స్నేహ..!!

వెండితెరపై డాన్స్ బేస్డ్ సినిమాగా ఏబీసీడీ సినిమా వచ్చి ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికి తెలిసిందే.. ఇప్పుడు అదే పేరుతో జీ తెలుగు లో ఓ డాన్స్ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది.. ఎనీ బడీ కెన్ డాన్స్ అన్న టాగ్ లైన్ తో వస్తున్న ఈ డాన్స్ ద్వారా తమ టాలెంట్ ని నిరూపించుకునే వారికి ఇదో చక్కని వేదిక అవుతుంది..వయసు తేడా లేకుండా అన్ని రకాల వయసుల వారు ఈ షో లో పాల్గొని తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు..

ఇప్పటికే ప్రసారం అవుతున్న ఈ షో కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది..వినూత్నంగా ఆలోచించే జీ తెలుగు లో ప్రసారమవుతున్న ఈ షో కి యాంకర్స్ గా రవి, శ్యామల చేస్తుండగా, జడ్జెస్ గా స్నేహ, రంభ, సుందరం మాస్టర్ వ్యవహరిస్తున్నారు..టాప్ రేటింగ్స్ తో దూసుకెల్తూ ప్రేక్షకుల అభిమానాన్ని రోజు రోజు కి పెంచుకుంటూ పోతున్న ఈ షో ప్రతి శనివారం రాత్రి 9.30 లకు ప్రసారం అవుతుంది.