నీతులు చెప్తున్న హాట్ యాంకర్

anasuya-new-hot-photoshootఅనసూయ.. అలనాటి అనసూయల చెప్తుంది..!!

హాట్ యాంకర్ గా అందరిలో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఈ మధ్యే వెండితెర ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి పాత్రలతో దూసుకెళ్తుంది.. ఇదే టైం అనుకుందో ఏమో మధ్య మధ్య లో హాట్ అండ్ స్పైసి ఫోటో షూట్స్ ఇస్తూ కుర్రకారులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటుంది.. అటు టీవీ ల్లోనూ, ఇటు బిగ్ స్క్రీన్ లోనూ ప్రేక్షకులను అలరిస్తూ రెండు చేతుల డబ్బులు సంపాదించుకుంటుంది..

ప్రస్తుతం ఉన్న యాంకర్లలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఓ అడల్ట్ కామెడీ షో ద్వారా పాపులర్ అయినా అనసూయ అబ్బాయిలపై సెటైర్లు వేసింది.. అబ్బాయిలు మంచిగా ఉంటే అమ్మాయిలు సేఫ్ అని చెప్తుంది. దీంతో సోషల్ మీడియా లో మాపై ఇంత మాట అంటావా అని కొంతమంది ఈ ముద్దుగుమ్మపై గుర్రుగా ఉన్నారు.. ఈ లోకంలో అమ్మాయిలేమన్న తక్కువ, వాళ్ళ వాళ్ళ ఎం అన్యాయాలు జరగలేదా అంటూ అనసూయకి కౌంటర్ ఇస్తున్నారు.. మరి దీనిపై హాట్ యాంకర్ ఏమంటుందో మరి..