చిరు అతిధి గా జెమినీ టీవీ పురస్కారాలు..!!

Don't have anything interesting to watch during the weekend?Here it is – Gemini TV presents #GeminiTVPuraskaralu #RedCarpet tomorrow at 1pm with Chiranjeevi as our guest appearance! Await the madness of #GeminiTVAwards

Posted by Gemini TV on Saturday, January 7, 2017

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు గా ప్రోగ్రామ్స్, సీరియల్స్ డిసైన్ చేసి ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న టాలీవుడ్ నెంబర్ టీవీ ఛానల్ జెమినీ టీవీ.. కొత్తగా ఏం చేయాలన్న, కొత్తగా ఎవరినన్నా పరిచయం చేయాలన్నా, ప్రేక్షకులకు నచ్చే ప్రోగ్రామ్స్ చేయాలన్నా జెమినీ తర్వాతే..

ఇప్పటికే జెమినీ మ్యూజిక్ అవార్డ్స్, జెమినీ సైమా అవార్డ్స్, జెమినీ ఉగాది అవార్డ్స్ , వంటి అనేక అవార్డ్స్ తో జెమినీ ప్రేక్షకులను అలరించిన ఈ ఛానల్ సరికొత్తగా జెమినీ టీవీ పురస్కారాలు అందిస్తుంది.. సినీ, టీవీ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు సమక్షంలో జరిగే ఈ షో ఈ ఆదివారం మధ్యాన్నం 1  గంటకి ప్రసారమవుతుంది.. అంతే కాదు ఈ షో కి మెగాస్టార్ చిరు ముఖ్య అతిధి గా కూడా హాజరవుతున్నారట..ఇంకేం ఇప్పట్నుంచే ఆ ప్రోమోస్ తిలకించండి..