పటాస్ పంచులు మాములుగా పేలట్లేదుగా..!!

వెరైటీ వెరైటీ ప్రోగ్రామ్స్ తో అలరిస్తున్న ఈ టీవీ ప్లస్ మంచి మంచి కామెడీ ప్రోగ్రామ్స్ తో మనందరికీ నవ్వుల విందుని పంచుతుంది. అయితే ఈ టీవీ ప్లస్ ప్రసారమయ్యే పటాస్ ప్రోగ్రాం అందరి మన్ననలను పొందుతూటాప్ రేటింగ్స్ తో దూసుకెళ్తుంది…శ్రిముఖి యాంకరింగ్ ఈ షో లో హైలైట్ కాగా, రవి పంచులు, ప్రేక్షకుల అల్లరి, పార్టిసిపేట్స్ కామెడీ వెరసి

ఈటీవీ ప్లస్ లోనే టాప్ ప్రోగ్రాం గా విలసిల్లుతుంది.. జబర్దస్త్ కి పోటీగా వస్తున్న ఈ ప్రోగ్రాం త్వరలోనే ఈటీవీ లో ప్రసారం అయ్యే సూచనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు.. మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఎం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ ప్రోగ్రాం ని నిర్మిస్తుండగా ఏర్రోల్ల సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు..